దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా గతేడాది కంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మనుషులనే కాదు.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. జాలీ, మానవత్వం అన్నవి లేకుండా చేస్తోంది. సొంతవారిని కూడా పరాయి వాళ్ళ చేస్తూ.. అనాధ శవాల మార్చేస్తుంది.