ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంతోషంగా గడిపారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఇటీవల ఆమె ప్రవర్తనలో కలిగిన మార్పు.. ఆ కుటుంబలో తీవ్ర ఘర్షణలకు దారితీసింది.భర్త తండ్రితోనే ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు వారిద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్‌లో చోటుచేసుకుంది.