కూతురితో సహా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లి, అమ్మమ్మతో కలిసి సిటీలో భార్య ఓ అద్దెంట్లో ఉంటున్నట్లు ఆ భర్తకు తెలిసింది. ఇక భర్త భార్యకు ఫోన్ చేసి వేధించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది.