ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని ఓ పసివాడి ప్రాణం పోయేలా చేసింది. పొట్టకూటి కోసం పట్టణం వచ్చిన జంటకు పుత్రశోకం మిగిలింది. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ఓ చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.