సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఎవరికీ తెలీదు. సాధారణంగా రోడ్డు ప్రమాదలోనే, లేక హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలను కోల్పోతుంటారు. అయితే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తుంటారు రక్షక భటులు. అలాంటి రక్షక భటులా అధీనంలో ఉన్న వ్యక్తి మృతి చెందడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.