ఓ దొంగతనం కేసులో దొంగను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన సొత్తును రకవరీ చేసేందుకు కర్నూలు వెళ్లిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురయ్యింది. ఆసలు ఏం జరిగిందంటే.. ఆత్మకూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి కి చెందిన దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు విక్రయించాడు.