మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అప్పటి వరకు ఆనందంగా మనతో గడిపిన వాళ్లే క్షణాలలో కనుమరుగైపోతున్నారు. తెల్లవారితే కూతురి పుట్టిన రోజు. బంధువులంతా ఆ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో విధి వెక్కిరించింది. గుండెపోటు రూపంలో మృత్యువు అతడిని వెంటాడింది. ఈ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది.