నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా తోబుట్టువుల, బిడ్డల కాపరులనే నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ తల్లి తన కూతురి సంసారంలో చిచ్చు పెట్టింది. కూతురు భర్తతో రాసలీలలు సాగించింది.