నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరు ఫోన్ కి బాగా అలవాటు పడ్డారు. ఈమధ్యకాలంలో పిల్లలు మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటుపడ్డాడు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.