దేశంలో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కోవిడ్ సోకిన తమ ద్వారా, మనవడికి కూడా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో చోటుచేసుకుంది.