సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఆత్మహత్య నేరం అని తెలిసిన అధికారులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆతహ్మత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.