ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కవేళ ప్రేమించుకున్న వాళ్లు పెళ్లి చూసుకుంటారని గ్యారెంటీ కూడా లేదు. ప్రేమ మత్తులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రేమించిన వ్యక్తి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.