నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా పెళ్లి ప్రపోజల్ ని తిరస్కరించినందుకు పాతికేళ్ల యువతిని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్ లో కలకలం రేపుతుంది.