సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఆ యువకుడు నిత్యం మద్యం సేవించేవాడు. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అంతేకాకుండా సొంత అన్నదమ్ముళ్లను చంపుతానంటూ బెదిరిస్తూ ఎప్పడూ కత్తిని వెంట పెట్టుకొని తిరిగేవాడు. తాగుడు మనేసి చక్కగా ఏమైనా పనిచేసుకోమని ఎంత చెప్పినా వినలేదు.