గుంటూరు జిల్లాలో ఎవరు ఊహించని రేంజ్ లో దొంగతనం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఇలా కూడా దొంగతనాలు చేస్తారా? అసలు ఎవరిని నమ్మాలి కరోనా కాలంలో అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మనీషాకు గుంటూరు వికాన్నగర్లో నివాసం ఉంటున్న రాధా దేవి కుటుంబంతో పరిచయం ఉంది.