ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పగా అమ్మాయి తరపు వాళ్లు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పుకున్నారు. ప్రేమ జంటకు నిశ్చితార్థం కూడా చేశారు. ఇక ఇటీవల ఆ యువకుడు కాబోయే అత్తవారి ఇంటికి వెళ్లాడు.