నేటి సమాజంలో చాలా మంది కష్టపడి పని చేయడానికి ఇష్టపడక మోసాలకు పాల్పడుతున్నారు. ఇక మహిళలను టార్గెట్ చేసుకొని కొంత మంది వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ వ్యక్తికీ మహిళలను ట్రాప్ చేయడమే పని.