సొంత ఇల్లు, సొంత కారు కొనుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు. అందుకే ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటుంటారు. ఇల్లు కట్టాలంటే అంత మాములు విషయం కాదు. మనం డబ్బులు ఎంత పోదుపు చేసిన సరిపోవు. ఇక దాని కోసం మరో ప్రత్యామ్నయం వైపు చూస్తుంటారు.