నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. కట్టుకున్నవాడే కలయముడై భర్య ప్రాణాలను హరించుకుపోతున్నాడు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన వ్యక్తి తొలుత ఒక మహిళను పెళ్లి చేసుకుని హత్య చేశాడు.