నేటి సమాజంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కొంతం మంది టెక్నాలజీని వాడుకొని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక రోజరోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కేటుగాళ్లు రకరకాలుగా జనాల్ని దోచుకుంటున్నారు. మ్యాట్రిమోనీ పేరుతో ఇప్పటికే చాలామంది యువత మోసపోయారు.