దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్యా రోజురోజుకు లక్షల్లో నమోదు అవుతున్నాయి.