నారాయణగూడ పరిధిలోని అవంతినగర్లో ఓ డూప్లెక్స్ హౌజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. .