సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇక దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతున్నారు.