దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో సరైన వసతులు లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక మరికొంత మంది ఈ వైరస్ కారణంగా జీవనోపాధిని కోల్పోయారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులు ఒక కుటుంబాన్ని బలిగొన్నాయి.