చైనాలో విశాద ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా మారథాన్ లో పాల్గొన్న 20 మంది రన్నర్లు ప్రాణాలు కోల్పోయారు.