సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. క్షణికావేశంతో సొంతవారినే కడతేరుస్తున్నారి. పుత్ర ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది..ఈ భూమ్మీద స్వార్థం లేని ప్రేమ ఉందంటే అది కేవలం తల్లి ప్రేమ అని చెబుతారు. కొడుకు ఎంతటి దుర్మార్గుడైనా తల్లి తన ఓడిలోకి చేర్చుకుంటుంది. అయితే అలాంటి ఓ తల్లి మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించింది.