ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ఇక ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరు వరుసకు బావమరదలు అవుతారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ప్రేమకు పెద్దల అంగీకారం దొరకలేదు. వారి ఆశలు అన్ని నిరాశగా మారాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందింది.