ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి చావే దిక్కు అవుతుంది. తాజగా పక్షవాతంతో భార్య మంచం పట్టింది.. ఆమెకు సేవలు చేసిన భర్త అనుకోని ప్రమాదంతో తాను మంచానికి పరిమితమయ్యారు. ఇక నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్న భార్య ఒక్కవైపు చూసి ఏం చేయలేకపోతున్న అని తీవ్రత మనస్తాపానికి గురయ్యాడు.