సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. కట్టుకున్న వాడితో సంతోషంగా గడపాల్సింది పోయి వారి ప్రాణాలనే తీసేస్తున్నారు. తాజాగా భర్తను హతమార్చడమే కాకుండా, శ్వాస ఆడకుండా కరోనాతో మరణించినట్టుగా ఓ భార్య నాటకాన్ని రక్తి కట్టించింది.