సమాజంలో మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇక కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. ఇక దేశంలో మహిళల రక్షణ కొరకు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతున్నారు.