ఒక్కప్పుడు పెళ్లి అనగానే అమ్మాయి, అబ్బాయిని వివాహం జరిగే వరకు కలుసుకునేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వెడ్డింగ్ షూట్స్ లో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు.