ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చూసుకోవాలని అనుకున్నారు. కానీ వారి పెళ్ళికి అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. యువతీ ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాదించింది. దానికి తల్లిదండ్రులు ససేమీరా అన్నారు.