దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత మంది దుర్మార్గులలో మాత్రం మార్పు మారడం లేదు.