నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాల్సింది పోయి క్షణికావేశంతో హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఘటన రాయవరం మండలం సోమేశ్వరంలో చోటు చేసుకుంది.