నేటి సమాజంలో చాలా మంది క్షణికావేశంతో హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సొంతవారు అని కూడా చూడకుండా దారుణంగా ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా ఒడిషా రాష్ట్రంలో ఓ కేసు సంచలనం రేపుతోంది. అయితే కుటుంబ తగాదాలు శ్రుతి మించడంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.