అప్పటివరకు కళ్ళ ముందు ఆడుతూపాడుతూ ఉన్న చిన్నారి ఒక్కసారిగా కాలువలో పడిపోయింది. కూతురు కాలువలో పడిపోవడం చూసిన తండ్రి ఎమ్ చేయాలో అర్ధం కాలేదు. ఇక అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు నీటిలో పడి కొట్టుకుంటుంటే.. తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. కూతురు ఎలాగైనా కదపడుకోవాలని తండ్రి కూడా నీటిలోకి దూకాడు.