ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కోదాడలో ఇదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన మన్నూరు వెంకన్నకు పదమూడు సంవత్సరాల క్రితం సైదమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు