సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు కామాంధుల ఆగడాలకు బలైపోతున్నారు. తాజాగా ఇదే కోవలో మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.