కడపలో దారుణం...ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ప్రయత్నించారు.