అనుమానం పెనుభూతమై ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. సాధారణంగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు చిన్న అనుమానం తలెత్తిన మంచి కాదని చెబుతున్నారు. ఇక ఒక్కసారి వారిలో అనుమానం నాటుకుంటే ఆ కాపురంలో కలతలు వస్తూనే ఉంటాయి. ఇక అనుమానం పెను భూతంగా మారి చివరికి ప్రాణాలు తీయడానికైనా, తీసుకోవడానికైనా వెనుకాడరు.