ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ప్రేమ రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. దగ్గరి వాళ్ళను దూరం చేస్తుంది. దూరం వాళ్ళను దగ్గరికి చేస్తుంది. ఇక వారి ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు. తాజాగా ఓ ఓ యువతి ప్రేమించి వివాహం చేసుకుంది.