నేటి సమాజంలో అమ్మాయిలు ప్రేమ అనే వలలో చిక్కుకొని వారి జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి వయస్సు 17 ఏళ్లు, అతడి వయస్సు 26 ఏళ్లు పేస్ బుక్ పరిచయం వారి ప్రేమకు దారికి తీసింది.