నేటి సమాజంలో భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి గొడవలు పడి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అయితే పరిమితికి మించి ఎక్కువ గంటలు పనిచేయడం ఓ కుటుంబంలో గొడవలు మొదలైయ్యాయి.