దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అమ్మయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేకపోతుంది. రోజుకు కామాంధుల వికృత చేష్టలకు దేశంలో ఏదొఒక్క ప్రాంతంలో అమ్మాయిలు బలైపోతున్నారు.