నేటి సమాజంలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొంతమంది నేరస్తులు ఆన్ లైన్ ద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పేస్ బుక్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇద్దరు తల్లీ కూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది.