ఇద్దరు ఒకరిని ఒక్కరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒక్కరిని విడిచి మరొక్కరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. ఇక చివరి క్షణం వరకు కలిసే ఉండాలి అనుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో.. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భయపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగం జిల్లాలో చోటు చేసుకుంది.