ఇంటి ముందు చాలా మంది కొబ్బరి చెట్లను పెంచుకుంటుంటారు. ఇంటి ముందు నీడ కోసం, అప్పుడప్పుడు కొబ్బరి బోండాల నీరు తాగే అవకాశం దొరుకుతుంది. పల్లెటూరిలో చూసినట్లయితే చాలా మంది ఇళ్ల ముందు కొబ్బరి చెట్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ కొబ్బరి చెట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.