వారిద్దరూ కవల పిల్లలు.. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఇష్టం. ఒక్కరిని విడిచి మరొక్కరు ఎటు వెళ్ళలేదు. ఇక చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగిన వీరు.. జీవితాంతం ఇలాగే ఉండాలని అనుకున్నారు. ఇక వారిద్దరికీ పెళ్లి వయస్సు వచ్చింది.