వివాహేతర సంబంధాలతో కాపురాల్లో చిచ్చు పెట్టుకున్నారు. తాజగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సిటిలోని ఎన్నోర్ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో జ్యోతి నివాసం ఉంటుంది. ఆమె అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తుంది.