పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో కీలక ఘట్టం. తెల్లవారితో యువతికి నిశ్చితార్థం. కుటుంబ సభ్యులు నిశ్చితార్థం పనుల్లో నిమగ్నమైయ్యారు. ఇక ఇంతలోనే ఊహించని రీతిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. సంతోషంగా పెళ్లి పీటలు ఎక్కనున్న పెళ్లి కూతురిని రెయిలింగ్ రూపంలో మృత్యువు కబళించింది.